వర్కవుట్స్ తర్వాత ముందు, ఏం తింటే ఎనర్జిటిక్ గా వుంటుందో అన్ని సార్లు సలహా తీసుకున్నా సందేహం తోనే ఉంటారు. సరైన వర్కవుట్ స్నాక్, కాంప్లెక్స్, సింపుల్, కార్బోహైడ్రేడ్ల కలయికగా వుండాలి. వీటి వల్ల వర్కవుట్స్ సమయంలో ఎనర్జీ స్ధిరంగా, నెమ్మదిగా, ఆసాంతం ఒకే విధంగా వుంటుంది. ఒక పండు తో పాటు హాల్ వీట టోస్ట్ రెండు రకాల కార్బోహైడ్రేడ్స్ కలగాలిపి వుంటే చాలా నలుపుగా జీర్ణమైపోతూ వర్కఉతస్కి సాయపడుతుంది. ఇవి కండరాల టిష్యును మరమ్మత్తు చేసి పునర్నిర్మాణం చేస్తాయి. పాలు, పండు కలిపినా ప్రోటీన్ షేక్, బ్రేక్ ఫాస్ట్ ను వర్కఉతస్ అయినా వెంటనే తీసుకోవాలి. హాల్ గ్రయిన్ టోస్ట్, గుడ్లు లేదా ఓట్స్, సోయామిల్క్ సాండ్ విచ్ సరైన వర్కవుట్ స్నాక్స్.

Leave a comment