ఉప్పు మనం తినటం లేదు అనుకుంటాం కానీ,మనం క్యాజువల్ గా తినే ఎన్ని పదార్దాలలో ఉప్పు దాక్కుని వుంది సాలిడ్ జీడిపప్పు రెండు పలుకులేగ అనుకుంటాం కదా , చిన్న గిన్నెలో వేయించిన జీడిపప్పులు 814మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ లో వంద గ్రాముల పొటాషియం వెయ్యి మిల్లీ గ్రాముల సోడియం ఖాయంగా ఉంటుంది. సాలిడ్ పాప్ కార్న్ వంద గ్రాముల ప్యాకెట్ లో 1940మిల్లి సోడియం ఉంటుంది వంద గ్రాముల ఆవకాయ ఉరగాయిలో 1428గ్రాముల సోడియం ఉంటుంది ఇలా చూసుకుంటే ఇవన్ని ఈ పద్ధతిలో తినటం మాత్రం అనారోగ్యమే.ఉప్పు లేకుండా ఇవన్ని ఎంతో ఎక్కువగా తినచ్చేమో చూడచ్చు.

Leave a comment