ఏదైనా బాగా నేర్చుకోవాలంటే చదువుతూ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి.ఇది మనకి తెలసిన విషయం. కానీ కొత్తగా వచ్చిన సామాజిక పరిశోధనల ఫలితం మాత్రం టెస్ట్ బెస్ట్ అంటోంది. అంటే మెటీరియిల్ ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ టెస్ట్ చేసుకొంటే పర్ ఫెక్షన్ వస్తుందంటున్నారు.మళ్ళీ మళ్ళీ వద్దు చదవవద్దు ప్రతిదాన్ని టెస్టులు రూపేణా పరిశీలించుకోవాలి. అభ్యాస పరీక్షలు జ్ఞానపక శక్తిని తరచి తరచి పరిక్షించుకొంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. నేర్పిన దాన్ని రికాల్ చేసుకొంటే ఎలాంటిదైన మరిచి పోయే ప్రసక్తి ఉందంటున్నారు. అంటే సింపుల్ గా మన జ్ఞాపక శక్తికి పదును పెడుతూ చదివింది మనసులో ఉంది టెస్ట్ చేసుకోవాలన్న మాట.

Leave a comment