తీపిగా విశ్రాంతిగా నడవాలా, గబగబా నడవాలా అని డైలమా వుంటుంది. ఎదో ఒక యాక్టివిటి శరీరానికి ముఖ్యం గనుక ఎలా నడిచినా పర్లేదు. ఐదేసి నిమిషాల చొప్పున చిన్నగా నడిచినా ఇన్సులిన్ సెన్సిటివిటి పెరుగుతుంది. ఎనర్జీ పెరిగి వత్తిడి బ్యాక్ ప్రెజర్ తగ్గుతాయి. వాకింగ్ ఊపిరి తిత్తుల సమాధ్యం పెంచుతుంది. లీజర్ గా వాక్ చేసినా కొన్ని ప్రయోజనాలు ఆరోగ్యానికి సహకరిస్తాయి. అయితే బాగా బరువు తగ్గాలి అనుకుంటే స్పీడ్ వాక్ చేయాలి లేదా వారంలో ప్రతి రోజు లీజర్ గా నడిచినా ఖచ్చితంగా బరువు తగ్గుతూ పోవచ్చు. ఎలాగైనా సరే నడవడం ముఖ్యం.

Leave a comment