పిల్లల ఆహారంలో నాలుగు టోమెటో, బీన్స్ చేర్చమంటున్నారు పరిశోధకులు. టోమెటోల్లో ఉన్న ఫినాలిక్ మూలకాలు మంచివి. ఫాలి ఫినాల్స్ సహాజమైన యాంటీ ఆక్సిడెంట్లు బీన్స్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. వీటిలో ఫ్లేవనాయిడ్స్ తో పాటు విటమిన్ కె కాల్షియం మెగ్నిషియం ఫాస్పరస్ లు ఎక్కువగా దొరుకుతాయి. పిల్లలకు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లలు ఇష్టంగా తింటున్నారని ,పంచదార వస్తువులు అందనీయకుండ ,తేనే ,బెల్లం వాడిన తియ్యని పదార్థాలు తిననిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె జబ్బులు ,క్యాన్సర్ లు రావు.

Leave a comment