ఏదీ సులభంగా సాధ్యపడదు అన్నాడో కవి. కానీ జయించె వాళ్ళకు ఎలాంటి అసాధ్యాలు అడ్డంకి కాదు. మనం ఒక్క భాషా నేర్చుకుంటాం. ఇంకో భాషా గురించి ఎప్పుడైనా ఆలోచించామా. ఎదినా సాదించాల్లని గట్టిగా అనుకున్నామని. సినీ నటులు దేన్నయినా నేర్చుకుంటారు. ఎంతయినా కష్టపడతారు. ఓ పక్క ఇండియాలో, అంతర్జాతీయ సినిమాల్లో టెలివిజన్ సిరీస్ లో బిజీగా వుండే అమీజాక్సన్ హిందీ నేర్చుకోవడం మొదలుపెట్టింది. షాట్స్ విరామంలో వీడియో చాట్స్ ఓపెన్ చేసి లక్కీ లో తాము ఏర్పాటు చేసుకున్న సిక్షకుడిలో మాట్లాడుతూ హిందీ నేర్చుకుంటోంది. ఫ్లైట్ ఎక్కడం, దిగటం తోనే సమయం సరిపోతుంది. కొంచెం టైమ్ కుడా ద్రకటం లేదు. కష్ట లేటవ్వుతోంది కానీ హిందీ నేర్చుకుంటాను. ఖచ్చితంగా మాట్లాడతాను. అని నిర్ణయం చెప్పేసింది అమీ జాక్సన్. ఈ లెక్కన మనం ఎన్ని నేర్చుకోవచ్చు.

Leave a comment