ఇల్లు కొత్తగా డిజైన్ చేసుకోవాలంటే ముందుగా కిచెన్ వైపు ద్రుష్టి పెట్టాలి. రెడిమేడ్ కిచెన్ లు మన ఇంట్లో సభ్యుల సంఖ్యని బట్టి అవి ఎలా ఉండాలో ఎంచుకోవాలి. సాధారణంగా వంటగదివిస్తారం ఎక్కువగా వుంటే యు షేప్ కిచెన్ ఎంచుకోవచ్చు. ఈ తరహ కిచెన్ విశాలంగా సౌకర్యంగా వుంటుంది. చూడటాని ఆకర్షనీయంగా కనిపిస్తుంది. లేదా మధ్యస్తంగా వుండే గడులైతే ఎల్ షేప్ కిచెన్ బాగుంటుంది. కిచెన్ స్థలం కలిసొస్తుంది. మూలల్లో వుండే స్థలాన్ని కూడా ఉపయోగించుకునే సౌకర్యం వుంటుంది. ఇక కుటుంబ సభ్యులు ఎక్కువ మంది వుంటే జి షేప్ కిచెన్ ఎంచుకోవడం మంచిది. ఒకే సారి నలుగురు వంట ఇంట్లో పనిచేసుకోవచ్చు. స్టోరేజీకి కావాల్సిన స్థలం వుంటుంది. అలాగే పొడవుగా ఇరుకుగా వుండే గదులకు వన్ వాల్ కిచెన్ డైనింగ్ బావుంటుంది. ఇప్పుడు కిచెన్ లో వాడుకునే వస్తువులు కూడా ఇరుకైన గదుల్లో కంఫర్టబుల్ గా సర్దుకునేలా వస్తున్నాయి. అవి సరిచూసుకుని కిచెన్ డైనింగ్ కోసం ఆలోచించుకోవడం మంచిది.
Categories
WhatsApp

ఇలాగయిటే ఎంతో ప్లేస్ కలిసొస్తుంది

Leave a comment