గ్లామర్ తో సంబంధం లేని పాత్రలు ఎంచుకోవటం నిత్యామీనన్ కు ఇష్టం పేరు వస్తుందా రాదా అన్న విషయం నేనెప్పుడు మనసులోకి తీసుకోలేదు. ఎన్ని కథలు  విన్నా నచ్చిందే ఎంచుకుంటా అ సినిమాలో లెస్బియన్ పాత్రను చేశానంటే కేవలం ఇలాంటి అరుదైన పాత్రకు అవకాశం వచ్చిందన్న ఇష్టం అంతే అంటుంది నిత్యామీనన్. ఇలాంటి పాత్ర కోసం నేనేం అబ్జర్వ్ చేయలేదు. అంత సమయం కుడా లేదు, మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వెళ్లేటప్పుడు ఆ పాత్రని ఊహించుకున్నా ఆ పాత్ర అలా బిహేవ్ చేస్తుంది అని నాలోని నటి చెప్తుంది అంతే. అంతకుమించి ఎలాంటి కసరత్తులు లేవంటుంది నిత్యామీనన్.

Leave a comment