ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబాల్లో పిల్లల కోసం సునాయ్ ఫౌండేషన్ స్థాపించింది రిచా ప్రశాంత్. ఢిల్లీకి చుట్టు పక్కల రాష్టాల నుంచి ఎన్నో కుటుంబాలు ఉపాధి కోసం వస్తూ వుంటారు తలితండ్రులు పనులకు పోతే పిల్లల సంగతి పట్టించుకొనే వాళ్ళు ఎవ్వరు ఉండరు. వాళ్ళకు రక్షణ పోషణ ఏవీ వుండవు. అలాటి పిల్లల కోసం సునాయ్ ఫౌండేషన్ ద్వారా,క్రెష్,ప్లే స్కూల్ సదుపాయంతో పాటు
పాఠాలు చెప్పటం ఓ పూట భోజనం పెట్టటం చేస్తారు. పెద్ద పిల్లలను దగ్గరలోని పాఠశాలలో చేరుస్తారు. పిల్లలకు పుస్తకాలు యూనిఫారం ఇస్తారు. వసంత్ కుంజ్ ప్రాంతంలో మూడు చోట్ల ఈ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇలాటివి ఎన్ని వుంటే నిరుపేద పిల్లల లు చదువు,భోజనం గడుస్తుందీ ?.

Leave a comment