ఇలాంటివి ప్రత్యేక ఏర్సాట్లు ప్రపంచం అంతటా రావాలి.స్త్రీలు ఎక్కడైన పౌకర్యంగా ఆరోగ్యంగా ఉండాలి. ముంభైలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరలో మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంభై మహిళల కోసం పూర్తి స్థాయి ఉచిత టాయ్ లేట్ సదుపాయాన్ని కల్పించింది. స్థానికులు ,విదేశీయులు ఎక్కువ తిరిగే ఈ ప్రాంతంలో పాత టాయ్ లెట్లు అశుభ్రంగా ఉన్నాయి. ముంబైలోని ఆరు లక్షల మంది స్త్రీలు ఒక సర్వేలో చెప్పటంతో ప్రభుత్వ తక్షణం స్పందించి కొత్త టాయ్ లేట్లు నిర్మించింది. ఇందులో వికలాంగుల కోసం ప్రత్యేకం,బట్టలు మార్చుకొనేది,బిడ్డలకు పాలిచ్చుకొనేది, ఇంకా పది టాయ్ లేట్ సీట్లతో ఒక శానీటరీ వెండింగ్ విషన్ ,ఒక ఇన్సినరేటర్ కూడా ఉన్నాయి.

Leave a comment