మొబైల్ వాడకం గురించి అధ్యయనాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. మొబైల్ ఫోన్లు వదిలే ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ ప్రభావాలపై జరిగిన తాజా అధ్యయనంలో ఎమోషన్లు మెదడుకు మేలు చేస్తాయంటున్నారు. ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాలకు ఎక్సపోజ్ అయినపుడు మెదడు కొన్ని నెలల కాలంలో తేలికగా వర్మన్ అవుతోందని రక్త సరఫరా,మెదడులోని జీవక్రియ మెరుగవుతాయని అధ్యయనకారులు చెపుతున్నారు . అది ఫోన్ మరి చెవి దగ్గరగా పెట్టు కొన్ని గంటల కొద్దీ మాట్లాడటం మాత్రం ముప్పే నంటున్నారు. ఏదైనా అతి అనర్ధదాయకమే కదా.

Leave a comment