నెలల తరబడి వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తున్నా ఏమాత్రం బరువు తగ్గకపోతే ఎంతో నిరాశగా వుంటుంది. దానికి ఫిట్ నెస్ శిక్షకులు ఏమంటారంటే ఒకే రకమైన వ్యాయామాలు ఏళ్ల తరబడి చేస్తే దాని వల్ల శరీరం వాటికి అలవాటు పడిపోయి కేలరీలు తగ్గడం మానేస్తాయి. అందుకే మేం ఎప్పటికప్పుడు శరీరం బరువు శరీర స్థితిని బట్టి రకరకాల వ్యాయామాలు మారుస్తూ వుంటాం అంటారు. అలాగే బరువులు ఎత్తే వ్యాయామాల వల్ల కండలు తిరిగి చూసేందుకు బావుండమని అమ్మాయిలు అపోహ పడతారంటారు. అసలు సాధరణంగా ఆడవాళ్ళలో టెస్టో స్టేరాన్ హార్మోన్ తక్కువగా వుంటుంది కాబట్టి ఎంత బరువులెత్తినా కండలు పెరగవు. బరువు తగ్గలనుకొంటే కండరాల రాశి పెంచుకోవాలి. వాటి వల్ల కొవ్వు పెరిగే ఆస్కారం వుండదు. వేగవంతమైన పరుగూ, నడక వంటి వ్యాయామాలకు పరిమితమైతే గుండె ఆరోగ్యం బావుంటుంది కానీ ఇవి మానేస్తే శరీరం యధావిధిగా తయారవుతుంది. శక్తిని పెంచేవి, కండరాల రాసిని పెంచేవి, శ్రమతో, సహనంతో చేయవలిసిన వ్యాయామాలను శిక్షకుల సాయంతోనే చేస్తే తగిన ఫలితం ఉంటుందంటున్నారు.
Categories
WhatsApp

ఏళ్ల తరబడి ఒకే వ్యాయామం వేస్టే

Leave a comment