శిఖామగన్ రూపోందించిన డాక్యుమెంటరి బ్యాచిలర్ గర్ల్స్ యూట్యూబ్ లో విడుదలకు ముందే అందరి ప్రశంసలు అందుకుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ వార్త చిర ప్రోమోలు అమ్మయి ఆత్మకు అద్దం పట్టేలా ఉన్నాయి. మహనగరాలలో ఒంటరిగా జీవించాలనుకునే మహిళలకు ఇళ్ళు దోరకడం ఎంత సమాస్యగా ఉంటుందొ వారు ఎంత వేదనకు గురవుతారో చూపిస్తుంది ఈ డాక్యుమెంటరీ. ఒంటరిగా ఉంటావా పెళ్లి కాలేదా,మగ స్నేహితులు ఉన్నారా వాళ్ళు ఇంటికి వాస్తరా లాంటి ప్రశ్నలతో మహానగరాలలో అమ్మయిలను ఆహ్వనిస్తున్నారు అని చెప్పింది శిఖామగన్ ఓ ఇంటర్యూలో. ఈ ప్రముఖ ప్రకటనల రూపకర్త టివిఏస్,బజాజ్ ,హిరో వంటి ప్రముఖ దిగ్గజ కంపెనీలకు యాడ్స్ డైరక్ట్ చెస్తున్న ఎకైక మహిళా దర్శకురాలు. ఈ చిత్రంలో ప్రముఖ నటి కల్ని కొబ్లిన్ లతో సహ మిగిలిన 15 మంది అమ్మయిలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రపంచం అమ్మయిల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో  స్త్రీల గొంతును ఈ చిత్రం వినిపిస్తుంది. ఇది మానవత్వానికి,స్త్రీల మనుగడకు సంభందించిన కథా అంటుంది శిఖామగన్

Leave a comment