యేల్ యూనివర్సిటీ ఒక అద్భుతమైం అద్యాయనం చేసింది. దీర్గ్హాయుష్షు కోసం జన్యువుల పైన చేసిన ఒక అద్యాయనం ప్రతిరోజు క్రమం తప్పకుండా 30నిమిషాల పాటు పుస్తకాలు చదివే వాళ్ళు జీవితకాలం 23 నెలలు దాదాపు రెండేళ్ళు పెరుగుతుందని తేల్చింది.పుస్తక పఠనంతో జ్ణాపక శక్తి పెరుగుతుందని ఒత్తిడి ఆందోళన చాలా కాలం వరకు రావని అధ్యాయనం వల్ల కలిగే తెలివితేటలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తపడేలా చేస్తాయని అసలు ముందుగా పుస్తకపఠనం ఆరోగ్యవంతమైన అలవాటని పరిశోధనలు తేల్చాయి.

Leave a comment