మబ్బు పట్టిన ఆకాశంలో మనకు ఎఫ్పుడైన డల్ గా అనిపిస్తే సూర్యకాతింని ప్రతిబింభించే పసుపు రంగు దుస్తులు వేసుకోమంటారు ఎక్స్ పర్ట్స్.అదే పర్టీవేర్ గా ఎంచుకోవాలనిపిస్తే నిమ్మ పసుపు రంగు మీద వర్క్ ఎంబ్రాయిడరీ చాలు. మనకు నెమ్మదిగా ఉండాలంటె ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. లేత ఆకుపచ్చ పిస్తా గ్రీన్ లో కొన్నేళ్ళుగా ట్రెండీగా ఆకట్టుకుంటున్నాయి కూడా. ప్రయాణాల్లో ఉదారంగు చాల బావుంటుంది. మనకి ఒత్తిడిగా అనిపిస్తే ప్రశాంతంగా ఉండటం కోసం నీలం ఎంచుకోవచ్చు. ముఖ్యంగా కాస్త వర్షం కురిస్తే శరీరం చురుగ్గా ఉండదు. బ్లూ టాప్,బ్లాక్ లెగ్గింగ్, బ్లూ స్కర్టు షర్టులు జత చేసుకోవచ్చు.పార్టీ పరంగా అయినా ఎరుపు రంగు గౌన్ కి తిరుగు లేదు.

Leave a comment