సోషల్ మీడియా రాకతో మానవ సంబంధాలు ఏవీ పాడై పోవడం లేదు. మరింత థిక్ గా ప్రతి నిమిషయం ఒకళ్ళని ఒకళ్ళకు పరిచయం తోనే ఉంచుతున్నాయని ప్రతి క్షణం అనుభవాలు షేర్ చేసుకుంటూ ఉన్నారంటోంది ఒక పరిశోధన. సోషల్ మీడియా డేటా సేకరించి చేసిన పరిశోధనలో ఆన్ లైన్ లు,ట్విట్టర్ ల వల్ల నష్టం లేదని స్నేహితులతో సినిమాలు షికార్లు ,కబుర్లు,ఫోన్ లు, కలుసుకోవటం అన్నీ యధావిధిగానే ఉన్నాయనీ ,నిజానికి ఎంతో దూరంలో ఉన్న ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కలుసుకోకపోయినా, ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి నిత్యంవ్యవహారాలు కూడా ఫోటోలు షేర్ చేసుకుంటూ ఇంకాస్త స్నేహం పెంచేసుకుంటున్నారనే రిపోర్టు చేపుతుంది.

Leave a comment