ఎధ్నిక్ గానూ కనిపించాలంటే అనర్కలీవేరే ముందు చెప్పాలి. అద్భుతంగా అంతకు మించి ట్రెండీ గా స్టయిల్ గా కనిపిస్తాయి. కనిపిస్తాయి అనార్కలి డ్రెస్సులు చుడీదార్లతో అనార్కలి, ఎధ్నిక్ ఎంబ్రాయిడరీ ఈ రోజుల్లో మారని ఫ్యాషనే. అలాగే నిండా రంగుల దుస్తులు కూడా ఫ్యాషనే కానీ ఇప్పుడు బోల్డ్, కలర్ ఫుల్ డ్రెస్సులు అందరు మెచ్చుకుంటున్నారు.చిలుక పచ్చ కుర్తాలు, బంగారు ప్రింట్స్, సింపుల్ గా వుండే తెల్లని చుడీదార్లు నేటి ఫ్యాషన్ పోకడ. బీజ్, రెడ్ కాంబినేషన్లు పార్టీలు ఫంక్షన్ వేర్ గా వున్నాయి. ఎటువంటి కలర్ టెక్చర్, పర్సనాలిటీ వున్న వారైనా బ్లాక్ డ్రెస్ అందమే. దుపట్టాలు పూర్తి హాట్ ట్రెండ్ ఎల్లాంటి సాదా సీదా డ్రెస్ పైన అయినా అందమైన దుపట్టా, అది పూర్తి ఎంబ్రాయిడరీ దుపట్టాతో పూర్తి పార్టీ లుక్ వచ్చేస్తుంది.

Leave a comment