వెస్ట్రన్ పార్టీల్లో తప్పనిసరిగా కనిపించే లాంగ్ గౌన్ ఇండియన్ స్టయిల్ కు మారిపోయిందనడానికి ఎంబ్రాయిడరీ అంచులతో కొత్త లుక్ లో దర్శనం ఇస్తుంది. పట్టు,ఫ్యాబ్రిక్ లాంగ్ గౌన్ ను రిచ్ గా చూపిస్తుంది. రెండు చేతులకు పెద్ద మోటిఫ్స్ చీర మొత్తం జరీ, జర్దోసీ ఎంబ్రాయిడరీలు ఈ లాంగ్ గౌన్ కళ్ళకు ఆకర్షణియంగా ఉంటుంది. లాంగ్ గౌన్ ప్లెయిన్ గా ఉంటే బావుంటుందని నెక్ కు చేతులకి అంచులుగా దుపట్టాకి జరీ ఎంబ్రాయిడరీ తో రిచ్ లుక్ తీసుకురావచ్చు అంటున్నారు డిజైనర్స్. పార్టీవేర్ లాంగ్ గౌన్స్ కోసం డిజైనర్ పార్టీవేర్ డ్రసెస్ కోసం ఆన్ లైన్ లో ఎన్నో ఇమేజస్ కనిపిస్తాయి.

Leave a comment