పాకిస్థాన్ అమ్మాయి ఉజ్మా నవాజ్ మెకానిక్ రంగంలోకి వచ్చింది కార్ల రిపెరింగ్ రంగం ఉజ్మాకి చాలా ఇష్టం. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుని టయోటా సంస్థలో చేరి సంవత్సరంలో రిపేరింగ్ పూర్తి చేసింది.పాక్ లోని పంజాబ్ ఆమె పుట్టిన ఊరు.తండ్రి అనారోగ్యం,తల్లి ఇంటి పనులకే పరిమితం కావడంతో కుటుంబ భారం మోసేందుకు మెకానిక్ రంగం ఎంచుకుంది. ఎన్నో ఆకాంక్షలున్నా పాకిస్థాన్ లో మెకానిక్ గా నెగ్గుకొస్తున్న ఉజ్మానవాజ్ కు చుట్టుపక్కల వాళ్ళ నుంచి మాత్రం ప్రశంస దక్కలేదు. అవన్ని ఉజ్మా ఎప్పుడు లెక్కచేయలేదు. ఏకంగా ఇప్పుడు గ్యారేజ్ ని ప్రారంభించింది.

Leave a comment