ఖచ్చితంగా ప్రతి రోజు నడుస్తున్నా,వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గటం లేదు అనుకొంటారు . అయితే వ్యాయామం చేసే సమయానికి తినే వేళలకు సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు . ఈ సర్వే అల్పాహారం తిన్నాక వ్యాయామంచేసేవాళ్ళతో పోలిస్తే ,తినకుండా వ్యాయామం చేసేవాళ్ళలో ఇన్సులిన్  స్రావం మెరుగ్గా ఉండి రక్తంలో చక్కర నిల్వలు అదుపులో ఉన్నట్లు తేలింది. శరీరంలో కొవ్వు కరగడంలో స్పష్టమైన తేడా కనిపించింది . ఈ సర్వే నివేదిక ప్రకారం యోగ,వాకింగ్,జిమ్,ఏదైనా ఖాళీ కడుపుతో చేస్తేనే బరువు వేగంగా తగ్గుతారని తేలింది . వ్యాయామంఉదయం,నిద్ర లేవగానే చేయటం మంచిది అంటున్నారు అధ్యయనకారులు .

Leave a comment