బంగారు జుంకీలు ఎప్పుడూ ఏ డ్రెస్ పైకి అయినా అందమే.సంప్రదాయ వస్త్రధారణతో పాటు ,మోడ్రన్ డ్రెస్లపైకి కూడా ఎన్నో రకాల జుంకీలున్నాయి. ముఖ్యంగా ఆధునికమైన లెహాంగా,పలాజా,లేదా ఏ డ్రెస్ అయినా గుజరాత్ స్టైల్ జుంకీలు పెట్టుకుంటే మరింత ఫ్యాషన్ గా ఉంటాయి.వెండితో తయారు చేసి సిల్వర్ ఆక్సిడైజ్ అయినా జుంకీలు మామూలు వెండి జుంకీల కంటే బావుంటాయి. ఆర్సిడైజ్ జుంకాలు చక్కని మోడ్రన్ దుప్తులకు అందం ఇస్తాయి. ఇక డిజైనర్ దుస్తులు వేసుకుంటే వజ్రాలు జుంకాలు, ఇంకా ప్రత్యేకంగా కనిపించాలి అనుకంటే కాశ్మిర్ జుంకాలు వేసుకోవచ్చు. డ్రెస్సింగ్ స్టైల్ కు తగ్గజుంకాలు ఎంచుకొంటే ఇక తిరుగులేని ఫ్యాషన్.

Leave a comment