కరోనా వ్యాప్తి నిరోధానికి మాస్క్ వాడటం తప్పనిసరి కాటన్ తో తయారు చేసిన మాస్క్ లు ధరిస్తే వాటిని ప్రతి రోజూ శుభ్రం చేయాలి. మాస్క్ లు శుభ్రం చేసే సమయంలో డిస్పోజబుల్ గ్లౌజులు ధరించాలి .మాస్క్ కి రిమూవబుల్ ఫిల్టర్ ఉంటే దాన్ని తీసేసి మాస్క్ ను ఉతకాలి క్లాత్ మాస్క్ లు వాషింగ్ మిషన్ లో కూడా వేయవచ్చు అయితే ఉతికి ఎండలో ఆరనిచ్చి ఇస్త్రీ చేసి ఉపయోగించాలి అలాగే ఎక్కువ ముట్టుకొనేది  ఫోన్ కాబట్టి మైక్రో ఫిల్టర్ క్లాత్ సాయంతో ఫోన్ శుభ్రంగా తుడిచేయాలి ఆ ఆల్కహాల్ బెస్ట్ సొల్యూషన్ తో ఫోన్ ను తుడిచేస్తే చాలు.

Leave a comment