జిమ్ లో వ్యాయామం చేసేవాళ్ళు ఎనర్జీ డ్రింక్స్ ఇష్టంగా తాగుతారు. స్టార్స్  ఎన్నో రకాల కాన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ పరిశ్రమలు ఇప్పుడు వందల కొద్దీ బ్రాండ్స్ ఉన్నాయి. సాధారణంగా కొన్ని కన్వెన్షనల్ స్టోర్స్ డ్రింక్స్ లో ఎక్కువ స్థాయి చెక్కరలు సోడియం పొటాషియం ఉంటాయి కాని  ఎనర్జీ డ్రింక్స్ చక్కర విటమిన్లు ఎమినోయాసిడ్స్ వివిధ రకాల సప్లిమెంట్స్ భారీ మోతాదులో కెఫైన్ ఉంటుంది. ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీలో వుండే కెఫైన్ కంటే ఇది ఎక్కువ . కానీ టేబుల్స్ లో ఈ విషయం వుండదు. కప్పు కాఫీ తో అంతే ఎనర్జీ కంటే కూడా ఎక్కువ ఈ డ్రింక్స్ లో లభించదు. పైగా వాటిలో కలిపే హెర్బ్స్, సప్లిమెంట్స్ రక్త పోటును పెంచుతాయి వర్క వుట్స్  చురుగ్గు సాగించాల అనుకునే వాళ్ళు ఈ ఎనర్జీ డ్రింక్స్ కన్నా కప్పు కాఫీ తాగటం బెటర్ .

Leave a comment