తమిళ గాయకుడు అరివు గాయని ధీ (దీక్షిత) పాడిన ఎంజాయ్ ఎంజామీ పాట గత నెల రోజులుగా దుమారం రేపుతోంది ఈ దేశపు మూలవానులను పూర్వీకుల సామరస్య జీవనాన్ని గుర్తుచేసే సందేశం ఇస్తూ సాగిన ఈ పాట మాట్లాడుతూ ఈ మట్టి మన తాతలు తండ్రులు కాపాడి మనకు ఇచ్చారు. వారు నదుల వెంట నాగరిక కలలు కన్నారు సామరస్యాన్ని పాటించారు అందరూ దగ్గరగా రండి అందరూ ఎంజాయ్ చేయండి అని ప్రకృతిని తలపిస్తూ పాడే పాట ఇది అన్నాడు గాయకుడు అరివు నాయనమ్మ అతన్ని ఎంజామీ అంటే ‘నా తండ్రి’ అని పిలిచేదట ఆ మాటను ఎంజాయ్ ఎంజామీ పేరుతో పాట రాశాడు ఈ వీడియో కోట్లకొద్దీ న్యూస్ కొల్లగొడుతోంది.

Leave a comment