సరిహద్దుల్లో భర్త కార్గిల్ యుద్దంలో ఉన్న సమయంలో దీపామాలిక్ ఆపరేషన్ థియోటర్లో ప్రాణాలతో పోరాడుతుంది. పదిహేడెళ్ళ వయసులో వెన్నుపూసకు సంబంధించిన ఒక అనారోగ్యం ఆమెను వీల్ చైర్ కు పరిమితం చేసింది. ఎన్నో ఆపరేషన్లు జరిగాయి ఆమెకు . ఆ వీల్ చైర్ లో కూర్చునే దివ్యాంగుల కోసం ప్రపంచస్థాయిలో జరిగిన పారా ఒలంపిక్స్ లో పతాకం గెల్చుకుంది. అప్పుడు ఆమె వయసు 45 సంవత్సరాలు . ఈ వయసులో పతాకం గెలుచుకున్న తొలి మహిళ కుడా దీపామాలిక్.

Leave a comment