అన్ని రకాల నూనెలతో పాటు నెయ్యినీ వంటకాల తయారీలో వాడమని సిఫార్స్ చేస్తున్నారు వైద్యులు. వంటనూనెల కన్నా నెయ్యికి పోగవచ్చే ఉష్ణోగ్రత చాలా ఎక్కువ .250 డిగ్రీల సెంటిగ్రేడ్ కి చేరితే కానీ నెయ్యి మాడటం జరగదు. ప్రీ రాడికల్ ప్రభావం నుంచి కాపాడుతోంది నెయ్యి. అమెరికన్ డైటరీ గైడ్ లైన్స్ లో ఆరోగ్యంగా జీవించేవారికి కొవ్వులు ,కొలెస్ట్రాల్ ,ఆహారపదార్థలు ఎలాంటి ప్రమాదం కలిగించవని చెపుతోంది. కొన్నీ తాజా పరిశోధనలు భారతీయులు ఉపయోగించే నెయ్యి ఇతర సంప్రదాయ నెయ్యిల వల్ల కొవ్వులో ,కొలెస్ట్రాల్ తగ్గిపోతాయని తేల్చారు. నెయ్యి వినియోగం జీర్ణ క్రియను మెరుగు మెరుగుస్తుంది. అందుకే ప్రతి రోజు తినే ఆహారంలో నెయ్యి భాగంగా చేసుకోని తినాలి.

Leave a comment