విధి రాతను నేను విశ్వసిస్తాను. నాకెంతో నమ్మకం, మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ముందే డిజైన్ చేసి ఉంటుంది. నేను సినిమాల్లోకి వస్తానను కొన్నానా?విధి వశాత్తు ఇందులోకి వచ్చేశాను అంటోంది పూజా హెగ్డే. నేను ఇన్ని సినిమాల్లో నటించటం ప్రతి సినిమా సక్సెస్ రుచి చూడటం నా అదృష్టం కాదంటారా ? అంతా నాకోసం విధి రాత ప్రకారమే అన్నీజరుగుతున్నాయి. షూటింగ్ లు లేనప్పుడు ఖాళీగా కూర్చొను. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొంటూ ఉంటాను. నా వృత్తికి అవన్నీ ఎంతో అవసరం. ఎప్పటికప్పుడు అప్ డేట్ అయిపోవటం నాకు ఇష్టమైన కార్యకలాపాల్లో ఒకటి అంటోంది పూజా హెగ్డే.

Leave a comment