యంగ్ డాన్ అని చైనా సెంట్రల్ టెలివిజన్ సెంటర్ లో వాతావరణ వార్తలు చదివే అమ్మాయి ఫోటోలు ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యాయి . ఆమె రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. ఒకటి 1996లో 22 ఏళ్ళ వయసులో రెండోది ఇప్పటి ఫోటో 44 ఏళ్ళ వయసు. ఏ మాత్రం మారని సౌందర్యం వయసు ఎక్కడో ఆపేసినట్లు కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో లైక్ ల వర్షంలో తడుస్తున్నాయి.

Leave a comment