నేనెన్ని నేర్చుకొన్నానో తెలిస్తే ఆశ్చర్య పోతారు అంటోంది వరల్డ్ ఫేమస్ లవర్ లో ఫ్రెంచ్ పైలట్ గా నటించిన ఇజా బెల్లి లియట్ ఆమె అనుభవం ఇవ్వాల్టి అమ్మాయిలందరికీ ఆదర్శం కూడా. బ్రెజిల్ నుంచి ముంబాయ్ వచ్చాక కేవలం రెండే వారాల్లో హిందీ ఇంగ్లిష్ మాట్లాడటం నేర్చుకొన్న. హావభావాలు సరిగ్గ రావాలని భరతనాట్యం,కూచిపూడి నేర్చుకొన్నాను. దుబాయిలో స్కై డైవింగ్,పారాషూట్ బంగీజంప్ నేర్చుకొన్నాను. ‎లాక్మే ,బిగ్ బజార్,పాండ్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ,కోకోకోలా వంటి బ్రాండ్స్ ప్రకటనలో పాల్గొన్నారు చేసిన సినిమాల్లో సీన్స్ టీన్ పురాణా జీన్స్ వంటివి ఎంతో పేరు తెచ్చాయి. నేను శరవేగంతో ఎన్నో నైపుణ్యాలను సొంతం చేసుకొన్నా. ఈ సినిమ ఛాన్సులు రావటం అంటే కేక్ వాక్ కాదు ఎంతో శ్రమ కావాలి అంటోంది ఇజా బెల్లి .

Leave a comment