Categories
Gagana

ఎన్నోకలిసోస్తేనే కెరీర్.

అది తారాన్ హైదరీ హైదరాబాద్ లోని ప్రముఖ కుటుంభంలో జన్మనిచ్చింది. ఆమె తాత గారు వనపర్తి రాజా వారు. డాన్స్ బ్రేక్ డాన్స్ తో నడిచే తమిళ చిత్రంలో నటించింది. ఢిల్లీ 6 లో చిన్న పాత్ర తర్వాత, ఏ సాలి జిందగీ, లండన్, ఫ్యారీస్, న్యుయార్క్, మార్డర్-3 ఇలా ఒక దాని వెనక అవకాశాలు. దక్షినాదిలో మణిరత్నం సినిమా కీర్తి తో పాటు  నటించిన అదితీ పరిశ్రమలు నాకు గాడ్ ఫాదర్లు లేరు, సినీ నేపధ్యం అసలే లేదు. బాలీవుడ్ లో నా ప్రయాణం సులువుగా సగాలేదంటుంది. కష్టపడి ముందుకు సాగాను. నావంటి అమ్మాయిలు పత్యేక్ మార్గం లో నడుస్తారు కాబట్టి కాలం, అదృష్టం, ఓర్పు, సహనం, పారిస్ధితులు, అవకాశాలు అన్నీ కలిసి రవాలి. ఐదేళ్ళ వయస్సులోనే భారతనాట్యం నేర్చుకొన్నా. చినప్పుడుతుంబుర వాయిధ్య శాబ్దాలతో నిద్రలేచేదాన్ని. మా అమ్మ ధుమ్రిదాద్రా గాయిని. గతసంవత్సరం ఫితూర్ వంటి పెద్ద బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి గాని ఇంకా బాక్సాఫీస్ బ్రేకింగ్ ఫిల్మ్ చేయాలి అంటోంది అదితీ…… మనల్ని మనం యధాతధంగా ఆమోదించుకొని సంతోషంగా ఉండటమే అందం అంటే అంటోందామె.

Leave a comment