ప్రతిరోజు గ్రీన్ టీ తాగితే చురుకుగా హుషారుగా ఉండటమే కాదు పొట్ట దగ్గర కొవ్వు కూడా కరిగిపోతుంది అంటున్నారు. గ్రీన్ టీ పోడిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శాతం ఎక్కువ. అవి క్యాలరీలను కరిగించి శరీరంలోని ట్యాక్సిన్ లను తొలగిస్తాయి. మానసిక ఒత్తిడి ఆందోళన పోతాయి. స్కిన్ ఎలర్జీల నుంచి ఉపశమనం. కండరాలకు విశ్రాంతి ఇవ్వడం శరీరంలోని కొవ్వును కరిగించడం గ్రీన్ టీ సాయపడుతుంది. జలుబు దగ్గు నివారణలో కీళ్ళ నడుమ ఉండే కార్టిలేజ్ పరిరక్షణలో ఉపకరిస్తుంది. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తో మంచి ఫలితాలు ఉంటాయి.

Leave a comment