బెల్ పాస్ట్ కు చెందిన క్వీన్ యూనివర్సిటీ నిపుణులు ఒక అద్భుతమైన పెర్ఫ్యూమ్ కనిపెట్టారు. మాములుగా చెమట వాసన రాకుండా ఉండేందుకు పర్ ఫ్యూమ్ వాడతారు కానీ ఈ ప్రత్యేమైన పర్ ఫ్యూమ్ ఎంత ఎక్కువ చెమట పడితే అంత ఎక్కువ పరిమళాన్ని ఇస్తుందంట , దీన్ని వంటికి పూసుకుంటే, తేమ ఎంత ఎక్కువ తాకితే అదంతా బ్రహ్మ్ండంగా సువాసన ఇస్తుందన్నారు.ఇందుకోసం ముడి తైలాన్ని ఆయానిక్ ద్రవ రూపంలో తయారు చేశారు.ముందు దీనికి ఎలాంటి వాసన రాదు .ఎప్పుడు అయితే దీనికి తడి తగులుతుందో దాన్నించి గమ్మున మంచి వాసన వస్తుంది .అందులోని థియోల్ పదార్థాలు చెమట వాసన పోగొడితాయి . మనకి ఇలాంటివి కావాలి కదా?

Leave a comment