Galatea Jewelry , లేదా ముమెంటో పెరల్ పేరుతో తయ్యారు చేసిన ముత్యాల నగల గురిచి వీడియో చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అమెరికా కు చెందిన గలాటీ కంపెనీ ఈ ముత్యాన్ని రుపొందించింది. ఇందులో ఒక చిప్ అమర్చాలి. ఈ చిప్ లో మనకు ఇష్టమైన వారి ఫోటోలు, మాటలు, కబుర్లు, మన సందేహాలు అన్నీ నిక్షిప్తం చేసి కనుకగా ఇవ్వచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ కు ఈ ముత్యాన్ని తాకిస్తే ఇవ్వచ్చు. అందులో వున్నవన్నీ ఫోన్ లో వినిపిస్తాయి కనిపిస్తాయి. ప్రేమికులు సందేశం పంపుకునే ఈ కానుక సాధారణంగా అందరి ప్రేమ ను సంపాదించింది. ఈ ముత్యాన్ని యు.ఎస్.బి గా వాడుకోవచ్చు.

Leave a comment