కాయలు అన్నింటి లోనూ వాడుకుంటాము కానీ ఎందుకు మునగాకు గురించి పట్టించు కొము. ఇందులో యాంటీ ఇంఫ్లమేటరీ యాంటీ కాన్సర్స్ , యాంటీ డైయాబెటిక్ యాంటి మైక్రో బయాల్ గుణాలుంటాయి. ఈ ఆకులు కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. రెండొందల గ్రాముల మునగాకు వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. ఐరన్ అధికం. ఐరన్ టాబ్లట్స్ కు ప్రత్యామ్నయం గా మునగాకు తీసుకొమ్మంటున్నరు వైద్యులు. జింక్ మోతాదు ఎక్కువే. క్యాలరీలు తక్కువే. ప్రోటీన్స్ కార్బోహైడ్రాట్స్ ఫైటో కెమికల్స్ విటమిన్స్ ఎ ఈ సి వంటి యాంటీ ఆక్సిడెంట్స్ వుంటాయి. ఇవి వత్తిడిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సహకరిస్తాయి.

Leave a comment