కొన్ని పవర్ ఫుల్ ఫుడ్స్ ఉంటాయి. అవి ఒక స్ధాయిలో రోజుతినే ఆహారంలో భాగంగా వుంటే హార్ట్ ప్రొబ్లమ్స్ , స్ట్రోక్స్ వచ్చే అవకాశమే వుండదు.  ఉదాహరణకు వెయ్యి మిల్లీ గ్రాముల పోటాషి యం తో స్ట్రోక్స్ వచ్చే అవాకసం అనిమిది శాతం తగ్గుతాయి. అయితే ఏ పదార్ధాల్లో ఎంత పోటాషియం లభిస్తుందో ఒక అవగాహన వుంటే ఏవి ఎంత తినాలో తెలుస్తుంది. ఒక ఉడికించిన చిలకడ దుంపలో 634 మిల్లీ గ్రాముల పొటాషియం, పావు కప్పు టోమాటో పేస్ట్  లో 664 మిల్లీ గ్రాములు, ఒక విదికించిన బంగాల దుంపలో 610, అరకప్పు వైట్ బీన్స్ లో 593, కప్పు పెరుగులో 579 మిల్లీ గ్రాముల పోటాషియం దొరుకుతుంది. అరకప్పు కొవ్వులేని  పాలలో 382, అరటి పండులో 422 మిల్లీ గ్రాముల పోటాషియం ఉంటుందంటే ఆ లెక్కన ఆరోగ్యం కోసం ఎంత తినాలో చూసుకోవాలి.

Leave a comment