పురోషికీ పేరుతో కొత్త బ్యాగ్ లు మర్కెట్ లో సందడి చేస్తున్నాయి. ఇది జపనీయులు కానుకలు తీసుకుపోయేందుకు ఎక్కడికైన వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టుకొనేందుకు కొన్నీ ముడులతో రూపొందించిన ఒక వస్త్రం. ఇప్పుడే అదేపద్ధతిలో ముడులు వేసి హ్యాండ్ బ్యాగ్ చేసేశారు. అందమైన రంగులు తెలికగా తీసుకుపోయేందుకు వీలుగా ఉండటం ముఖ్యం ఒక కొత్త లుక్ తో ఇది ఇప్పుడు అమ్మాయిల భుజంపైకి ఎక్కేసింది. మంచి కంపెనీలు ఈ పురోషికీ బ్యాగ్ తయారు చేయటంలో ఖరీదులు కూడా ఎక్కువే. అలాగే అందము ఎక్కువే మరీ!

Leave a comment