నల్లగా ఉన్నాయి కదా ఇవి ఖరీదైన వజ్రాలు కాదానుకుంటారు కాని ఇవి బోలెడంత ధర. ఇక బ్లాక్ డైమాండ్ లో అనేక లక్షణాలు చిన్న చిన్న క్రిస్టల్స్ కలిసి ఉంటాయి. వాటిని కత్తిరించడం చాలా కష్టం. వాటిని వజ్రాలతో కలిపి అందమైన నగలుగా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. మేలిమి బంగారానికి ఈ బ్లాక్ డైమాండ్స్ తోడైతే ఇక అందమే అందం. నాణ్యతను బట్టి వీటి ధర తెల్ల వజ్రాల మాదిరిగానే ఉంటుంది. ఇవి భూమిలో లభించే 450 కోట్ల సంవత్సరాల నాటి అరుదైన రాళ్ళు ఇవి చాలా అరుదైనవి. తర్వాత దొరకకపోవచ్చు కూడా.

Leave a comment