పెళ్ళి ఒక మరుపురాని సందర్భం.దీన్ని మరింత శోభయమానంగా జరిగేలా ప్లాన్ చేసుకొంటారు కాబోయే దంపతులు.చండీగఢ్ కు చెందిన నటుడు మోడల్ ,టివి రంగానికి చెందిన ప్రిన్స్ నరుల, బాలీవుడ్ నటి యువికా చౌదరికి పెళ్ళైంది. ఆ పెళ్ళి రిసిప్షన్ లో యువికా వేసుకొన్న గౌన్ బరువు 40 కేజీలట. పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసిన ఈ గౌన్ మెరిసిపోతుంది.ఈ గౌన్ తయారీ కోసం 40 మంది కళాకారులు ఎనిమిది రోజులు కష్టనడ్డారట. ప్రముఖ డిజైనర్లు ఎలీ ,కిమ్ లు రూపొందించిన ఈ బరువైన అందమైన గౌన్ వేసుకొని ఆ బరువు భారాన్ని తెలియనీయకుండా చిరునవ్వుతోనే ఉందట వధువు యువికా.

Leave a comment