షుటింగ్ ముందు ఆతరువాత,ఆ పాత్రలు గురించిన ఆలోచనతో నానిద్ర చెడితే అది అంత గొప్ప పాత్ర అనిపిస్తుంది ఇపుడు సూపర్ డీలక్స్ లో వెంబల అన్న పాత్రా గురించి ఎంత ఆలోచించా,పెళ్ళయిన కొత్తలో,భర్త లేనపుడు ఇది వరకు ప్రేమించిన వాడితో శృంగారం లో వుంటే అతను హటాత్తుగా చని పోతాడు. ఇంతలో భర్త వస్తాడు అతనికి ఈ విషయం నిజాయతీగా చెప్పి,ఈ శవాన్ని వదిలించుకున్నాకే విడాకులు తీసుకుందామని చెప్తే పాత్రా వెంబల ఆ సమయంలో ఓ పాలాస్ ఆఫీసర్ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తాడు.అసలలాంటి పాత్రా నేను వేస్తె ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారు అని ఎంతో భయపడ్డాను. కానీ ఎంత సక్సస్ ఆ సినిమా అంటోంది సమంత. ఈ మధ్య కాలంలో మజిలిలో శ్రవణి,ఓ బేబీ లో బేబీ రంగ స్థలంలో రామ లక్ష్మి ఇవన్ని నా కోసం కుదిరిన గొప్ప పాత్రలు. వీటిని నేనెంత ప్రేమించానో చెప్పలేను అంటోంది సమంత.

Leave a comment