తెల్లని బట్ట పైన ఖూరాన్‌ గ్రంధంలోని అక్షరాలు రాసుకుని చేతి ఎంబ్రాయిడరీతో వాటిని కుట్టిస్తూ 726 పేజిల పుస్తకాన్ని పూర్తి చేసింది పంజాబ్ కు చెందిన 62 సంవత్సరాల నజామ్‌. 31 సంవత్సరాలు పట్టిందట ఆవిడకు అది పూర్తి చేసేందుకు. ఇప్పుడామెకు 62 సంవత్సరాలు వచ్చాయి. వస్త్రం పైనే కుట్టిన ఈ ఖురాన్ బరువు 55 కిలోలు. మదీనాలోని గ్రంధాలయంలో దీన్ని ఉంచాలని ఆమె కోరిక. ఒక్క చిన్న పని చేసేందుకు బద్దకించే వాళ్ళు ఈమె కృషికి ఏం సమాధానం చెప్తారు.

Leave a comment