రాజస్థాన్ రాయల్స్ సెప్టెంబర్ లో జరగబోయే మ్యాచ్ లో ధరించ బోయే జెర్సీ ల పైన నీవ్ లోగో ను ధరించ బోతున్నారు.ఆ లోగో లో ఎర్రని చుక్క ఉంటుంది.పిరియడ్ డాట్ అది.నెలసరి సంకేత పరిచే రక్తపు చుక్క.మహిళల పీరియడ్స్ విషయంలో పురుష సమాజంలో ఉండే కెలి వంటి దూర భావనను పోగొట్టడం కోసం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజ్ తమ షర్ట్ ల పైన ఈ లోగో ని స్వీకరించింది.ఎప్పుడూ లేని విధంగా ఒక సమాజిక జండర్ సంస్కారణ సందేశంతో పెవిలియన్ నుంచి పిచ్ లోకి దిగబోతోంది.

Leave a comment