మా పైన పూవ్వులు, రాళ్లు ఏవి పడిన భరించవలసిందే అంటుంది హీరోయిన్ తమన్నా. ఈ మధ్య ఒక షో రూమ్ ప్రారంభోత్సవానికి వెళితే ఒక ఆకతాయి చెప్పు విసిరిన విషయం ప్రస్తావిస్తూ తమన్నా , ఈ మధ్య హీరోయిన్స్ పబ్లిక్ అప్పిరియన్స్ ఇస్తే చాలు అనుకోని ఇబ్బందులు వస్తున్నాయి, అసభ్య ప్రవర్తనా,కామెంట్స్ ఇరిటేట్ చేస్తాయి కానీ మేం ఏం చేయలేము. మేం యాక్టర్స్ ఇష్టాన్ని, ద్వేషాన్ని ఒకేలా స్వీకరించాలి అంటుంది తమన్నా. మనుషుల పైన ప్రేమను పాదరక్షలతోనో,తిట్ల తోనో చూపించడం సభ్యత కాదని ఫ్యాన్స్ కు ఎప్పుడు అర్ధం అవుతుందో.

Leave a comment