సిద్దిపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో డాక్టర్ అరుణా నాయుడు ఒకే రోజు 33 ప్రసవాలు చేసి రికార్డ్ సృష్టించారు. మూడు షిఫ్టుల్లో జానియర్ రెసిడెంట్ డాక్టర్ ,పదిమంది నర్సులు శ్రమించారు . మంగళవారం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు నేను మంచి నీళ్ళు కూడా తాగే సమయం లేదు. నా ఆధ్వర్యంలో ఒకే రోజు ఇన్ని ప్రసవాలు జరగటం నాకెంతో సంతోషంగా ఉంది అన్నారు డాక్టర్ అరుణ. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేందుకు ఇంతకంటే ఏం ఉదహారణ ఇవ్వగలం.

Leave a comment