ఇంగ్లాడ్ లోని మేమేత్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ లో 18 సంవత్సరాల కట్రినా బర్గెస్ తీవ్రంగా గాయపడింది. ఎముకలు విరిగి మాంసం ముద్దలా అయిన కట్రినాకు జరిగిన ఆపరేషన్ లో 11 టైటానియం ప్లేట్లు, రాడ్లు వాడారు. వెన్ను, పక్కటెముకలు రెండు ఊపిరితిత్తులు, కుడి కాలు అన్నిడ్యామేజ్  అయ్యాయి . ఎన్ని సర్జరీలను చేయిచుకుని శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకే బ్రతకాలనుకుంది. ఆ అమ్మాయి మంచానికి పరిమితం అనుకుని ఆమె లేచింది. కత్రినా  ఫోటోలు సోషల్ మీడియాలో చూసి ఆమెకు మోడలింగ్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడామె ఊపిరి తిరగని ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రమాదాల్లో గాయపడిన వారందరికీ కత్రినా  బర్గెస్ స్పూర్తి ప్రదాయిని.

Leave a comment