ఇంటి పనుల ఒత్తిడితో దేశంలో దాదాపు మహిళలకు కంటినిండా నిద్ర ఉండటం లేదని ఒక సర్వే చెబుతోంది .ఎకనామిక్ కో ఆపరేషన్ డిస్టింక్షన్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఇంటిపని మనది కాదనుకుంటారట పురుషులు చేసే 19 నిమిషాలు మాత్రమే ఇంటి పని కేటాయిస్తారట అదే స్త్రీలు ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే ఇంటి కోసం వంట బట్టలు ఉతకటం పిల్లలు,ఇల్లు సర్దటం వగైరా పనుల కోసం రోజు లో 298 నిమిషాలు ఖర్చు చేస్తారు వారు అలా ఇంటి పనులతో సతమతం అవుతుంటే మగవాళ్ళు 283 నిమిషాలు నిద్ర వినోదం మద్యపానంతో గడిపేస్తారని సర్వే చెబుతోంది.

Leave a comment