వారంలో రెండు నుంచి నాలుగు గంటల పాటు సైక్లింగ్ చేసినా పూర్తి ఆరోగ్యం ,గుర్తించగలిగేంత మార్పు శరీరంలో కనిపిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. సులువుగా తక్కువ ప్రభావం గల సైక్లింగ్ కండరాలకు మంచి వర్కవుట్స్. సైక్లింగ్ వల్ల స్ట్రెంగ్త్ స్టామినా రెండు పెరుగుతాయి.ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది.కార్డియో వాస్కులర్ ఫిట్ నెస్ పెరుగుతుంది. కండరాల శక్తి మెరుగు పడుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. బరువు కూడా తగ్గవచ్చు ప్రతి రోజు పది నిమిషాలు సైక్లింగ్ దైనందిన ఒత్తిడి తగ్గించే ఔషధం వంటిదే.

Leave a comment