పది మందిలో ఉన్నప్పుడు ఆవలింతలతో , తుమ్ములతో ఇతరులకు ఇబ్బందిగా ఉంటాయేమో నని ఆపుకుంటారు. నోటి నుంచి అతి వేగంగా , అకస్మాత్తుగా వచ్చే తుమ్మునుగనక ఆపితే , ఆ వెలువడే శక్తి వంతమైనా గాలి వెనక్కు వెళ్ళి గుండె, మెదడు కణజాలాల్లోకి ప్రవేశించి మరణం సంభవించే అవకాశం ఉందంటున్నారు ఎక్స్ ఫర్ట్స్ . మరీ ఇబ్బందిగా ఉంటే నోటికి ,ముక్కుకు కాస్త దూరంగా ఎదైనా కర్చీఫ్ ఉంచుకోండి గానీ అలా బలవంతంగా ఆపేస్తే ప్రాణం పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Leave a comment