Categories
రెండేళ్లుగా ఈ సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాను ఒక్క లొకేషన్ ఒక్క మంచి అనుభూతి ఇచ్చింది ఒక దాని తో ఒకటి పోలికలు లేని పాత్రలు చేయటం నాకు సంతోషంగా ఉంది అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఏడాది నావి హిందీ సినిమాలు విడుదల అవుతాయి. ఇందులో రన్ వే లో పైలెట్ గా డాక్టర్ జి లో గైనకాలజిస్ట్ గా చత్రీవాలీ లో కండోమ్ టెస్టర్ గా థ్యాంక్ గాడ్ లో కమర్షియల్ పాత్రల్లో ఇలా ఒక్క సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో విభిన్నంగా కనిపిస్తాను అందుకే నాకు ఇవన్నీ చాలా ప్రత్యేకం ముఖ్యంగా ఈ సంవత్సరం అంటోంది రకుల్.