హాట్ సాస్ లు ,డ్రైఫ్లీక్స్ తో పోలిస్తే తాజా విరపకాయల్లో ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటిలో ఎ విటమిన్, బి కాంప్లెక్స్ ,పోటాషియం,మెగ్నిషియం,ఐరన్,మాంగనీస్ వంటివి ఎక్కువ ఉంటాయి. రక్తంలో షూగర్ లెవల్స్ తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచి రక్త సరఫరాను క్రమబద్ధీకరిస్తుంది.హంగెరికి చెందిన పారీ రెడ్ చిల్లీ తక్కువ కారం ఉన్న మిరపకాయలు వీటినీ చికెన్ వంటకాల్లో వాడతారు.ఇటలీ, చైనాఅ,నైజీరియన్ వంటకాల్లో వంటలకు అత్యధిక రుచి ఇచ్చేవి రకరకాల మిరపకాయలు కారం అని భయపడకుండా కాస్తా ఘాటుగా తింటే శరీరానికి మంచి చేస్తాయి మిరపకాయలు.

Leave a comment