నిద్రను చాలా నిర్లక్ష్యం చేస్తారు. రాత్రివేళ చాలా సమయం లాప్ టాప్ లో పని చేసుకుంటు ఉంటారు. లేదా ఏ ప్రోగ్రామో చూస్తూ కాలక్షేపం చేస్తారు. కాని శరీరానికి ఎంత తిండి అవసరమో నిద్ర కూడా అంతే అవసరంఽది ఆరోగ్యం పైన ఎంతో ప్రభావం చూపెడుతుంది.ముఖ్యంగా నిద్ర రక్త ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. రోగ నిరోధకవ్యవస్థని బలోపేతం చేస్తుంది. నిద్రపోవడం వల్ల మెదడు కణాలన్ని విశ్రాంతిలోకి వెళ్తాయి. నిద్రతో పగటి వేళ చేసిన పనుల వత్తిడి లోనుంచి కోలుకోవడంతో పాటు మెదడు కణాల్లో డీఎన్ఏ దెబ్బ తినకుండా ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. నిద్ర సరిగ్గా పట్టకపోతే మెదడు కణాలు విశ్రాంత స్థితిలోకి వెళ్ళకపోతే డీఎన్ఏ దెబ్బతినడాన్ని పరిశోధనలు రుజువు చేశాయి.

Leave a comment